❝మిమ్మల్ని ప్రేమించే వారిని ఎప్పుడూ గాయపరచకండి ....
ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు ..
మౌనంగా మీ జీవితం నుండి నిష్క్రమించడం తప్ప!!❞
❝కన్నీళ్లు హృదయం నుంచి వస్తాయి, మెదడు నుంచి కాదు❞
❝సంతోషం కోరుకుంటే దుఃఖం ఎదురవుతుంది.. కాబట్టి ఏది ఆశించకండి❞
❝మీ సంతోషాన్ని ఇతరుల చేతిలో ఎప్పుడూ పెట్టకండి❞
❝వేల సార్లు ఏడ్చినా.. ఆ జ్ఞాపకాలు తొలగిపోవు❞
❝నాకు తెలిసి.. బాధ్యతగా ఉన్న వారికి బాధలెక్కువు.. నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ❞
❝ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చి పోతుంది❞
❝మనసు గాయపడుతుందంటే.. జీవితం ఏదో నేర్పుతుందని అర్ధం❞
❝నేను వర్షంలో ఏడుస్తా.. ఎందుకంటే నా కన్నీళ్ళని ఎవరూ చూడలేరు కాబట్టి
దుఃఖం కూడా ఒక రకమైన తిరుగుబాటే❞
❝నిశ్శబ్దం అనేది కొన్ని సార్లు బాధతో అరిచే ఒక పెద్ద కేక❞
❝దుఃఖం మనుషులను చంపుతుంది, ఆత్మహత్య కాదు❞
❝కొన్నిసార్లు దుఃఖం, నిరాశలో కూడా అనంతమైన శక్తి దాగి ఉంటుంది❞
❝ఎప్పుడు నమ్మకాన్ని వదిలివేయాలో ఇప్పటికైనా తెలుసుకొని ఉండాలి
మననుంచి వెళ్ళిపోతే గానీ కొన్నింటి విలువ తెలియదు❞
❝మనసు వ్యక్తపరచలేని భావాలు కన్నీళ్లు
కొన్ని సార్లు ఇక ఏడవలేక నవ్వు మాత్రమే మిగిలి ఉంటుంది❞
❝అవును నేను మారాను.. ఆ బాధే నన్ను మార్చింది❞
❝నువ్వు పట్టించుకోవడం వదిలేసినప్పుడే నేను ప్రయత్నించడం వదిలేసా❞
❝ద్వేషంతో నిండిన మనసులో ప్రేమకు చోటు ఉండదు❞
❝గతాన్ని నువ్వు పూడ్చిపెట్టకపోతే అది నిన్ను బతకనివ్వదు❞
❝అందరినీ ప్రేమించు.. కొందరినే నమ్ము.. కనిపించేవన్నీ నిజమే అయినా అన్నీ సత్యాలు కావు❞
❝నేనెప్పుడూ ఒంటరి కాదు.. ఒంటరితనం ఎప్పుడూ నావెంటే ఉంటుంది❞
❝మనకు రోజులు గుర్తుకువుండవు.. జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంటాయి❞
❝నువ్వు దుఃఖంగా ఉన్నావంటే.. వాస్తవ సంఘటనలతో భయపడుతున్నట్టు అర్థం❞
❝సమయం గడుస్తున్నా కొద్దీ అంతా అర్ధమైపోతూ ఉంటుంది❞
❝ఊహల్లో మాత్రమే మీరు సంతోషాన్ని చూడగలుగుతారు❞
❝ఒక తియ్యని చిరునవ్వు వెనక ఎంతో దుఃఖం దాగి ఉంటుంది.. అందరు దాన్ని గ్రహించలేరు❞
❝నేను తనను ప్రేమించాను.. తాను కూడా నన్ను ప్రేమించింది❞
❝జరిగేది ఏదో జరగనివ్వు.. దాన్ని నీవు ఎలాగో మార్చలేవు❞
❝నీ చుట్టూ కోట్ల మంది ఉన్నా.. నువ్వు ఇంకా ఒంటరివే❞